Telugu

Cheliya Cheliya Song Lyrics Manmadhudu Movie (2002)

చెలియా చెలియా చేజారి వెళ్ళకేసఖియా సఖియా ఒంటరిని చేయకేనడి రేయి పగలు చూడకసుడిగాలై వస్తా సూటిగాఎడబాటే బాటై రానా నీదాకా..పడి లేచే ఎరటం తీరుగాదిశలన్నీ దాటే హోరుగానిను తాకే దాకా ఆగదు నా కేకచెలియా చెలియా చేజారి వెళ్ళకేసఖియా సఖియా ఒంటరిని చేయకేనడి రేయి పగలు చూడకసుడిగాలై వస్తా సూటిగాఎడబాటే బాటై రానా నీదాకా.. కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమాకలయికే కల అని మాయమైపోకుమాగతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమాచెరిపినా చెరగని గాయమైపోకుమామౌనమా అభిమానమా పలకవా అనురాగమాఒడిపోకే ప్రాణమా… Read More »Cheliya Cheliya Song Lyrics Manmadhudu Movie (2002)

Aley Ley Aley Ley Song Lyrics Mruga Raju Movie (2001)

అలెలే అలెలే మా అలెలే మామాఅలెలే మామా అలెలే మామా అలెలే అలెలే మా అలెలే మామాఅలెలే మామా అలెలే మామాఅలెలే అలెలే మా అలెలే మామాఅడవి మల్లంటి పడుచోయమ్మమరదలు కూన అది మరులకు కోనమెరుపుల మేన చలి ఇరుకులు సానాఏ… కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్కహే… జున్ను ముక్క జుర్రుకుపోనా చక్కనిచుక్కాఅలెలే అలెలే మా అలెలే మామా మొగలిపూవంటి మొగుడోయమ్మమరువపు తేమ తెగమరిగిన మామాకొరకని జామ నీ చిలకది రామాచుక్క లొచ్చే దాకా నిన్ను ఆపేదెట్టాఓహో దీపాలెట్టేలోగా తాపాలొస్తే… Read More »Aley Ley Aley Ley Song Lyrics Mruga Raju Movie (2001)

Kurivippina Song Lyrics Vaishali Movie (2009)

కురివిప్పిన నెమలి అందముకురిసిన ఆ చినుకు అందముకలగలిపిన క్షణము అందముఈ దారం ఆధారం అయ్యిందో ఏమోతొలి తొలి తొలి పరవశం ఇదిఅడుగడుగున తేలుతున్నదితడబడి పొడిమాటలే మదిఅచ్చుల్లో హల్లుల్లో నన్నయితే  జోకొట్టిందిఓ మాయా అమ్మాయా…నువ్వే లేక లేనులే మాయా ఓ మాయా అమ్మాయా…నువ్వే లేక లేనులే మాయా వెలిగే దీపం సిందూరమేమెడలో హారం మందారమేఎదనే తడిమెను నీ గానమేపరువం పదిలం అననే అననువీచే గాలి ప్రేమే కదాశ్వాసై నాలో చేరిందిగాఎదకే అదుపే తప్పిందిగామైకం మైకం ఏదో మైకంమైకం మైకం మైకం మైకం తొలి తొలి తొలి పరవశం… Read More »Kurivippina Song Lyrics Vaishali Movie (2009)

Melamellaga Song Lyrics Venkatadri Express Movie (2013)

మెల మెల్లగా చిగురించెనే నా మనసులో ఓ కోరికామరుమల్లెలా వికసించెనే ఎదలోతులో ఈ కలయికాపెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా..పొగమంచును మీటిన కిరణమే తెచ్చెను హాయిలానిలువెల్లా నిండిపోయెనే నువ్వే నేనులా ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో…ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో…మెల మెల్లగా చిగురించెనే నా మనసులో ఓ కోరికా అనుకోని తీరమైనా నిను నేను చేరనాచిరుగాలి తాకుతున్నా చిగురాకులా ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదాకలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగాఐ… Read More »Melamellaga Song Lyrics Venkatadri Express Movie (2013)

Vaishali Vaishali Song Lyrics Mirapakay Movie (2011)

హే చూడొద్దే చూడొద్దే చూడొద్దే చూడొద్దే కోపంగా చూడొద్దే అరె చంపొద్దే చంపొద్దే చంపొద్దే చంపొద్దే నన్నిట్టా చంపొద్దే అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా ఓసేయ్ వైశాలి I’m very very sorry అంటున్నా ఇంకోసారి I’m sorry అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద… Read More »Vaishali Vaishali Song Lyrics Mirapakay Movie (2011)

Hailo Hailessare Song Lyrics Shatamanam Bhavati Movie (2017)

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లుఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు కన్నె పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిల్లుఆ వెన్నాలయ్యకు గొబ్బిల్లోముద్దులగుమ్మ బంగరు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిల్లోఆ రుక్మిణమ్మకు గొబ్బిల్లుగొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లుఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారేదోసిట రాసులు తేరే కొప్పును నింపేయ్రేడూ డూ బసవను చూడే వాకిట నిలుచున్నాడేఅల్లరి చేస్తున్నడే సందడే మొనగాడెకొత్త అల్లుళ్ళ అజమాయిషీలేబావ మరదళ్ల చిలిపి వేషాలే కోడి పందాల పరవల్లే తోడు పేకాట రాయుల్లేవాడ వాడంతా సరదాల చిందులేసేలా .. భగ భగ భగ భగ భోగిమంటలేగణ గణ గణ గణ గంగిరెద్దులేకణ కణ కణ… Read More »Hailo Hailessare Song Lyrics Shatamanam Bhavati Movie (2017)

Suryude Song Lyrics Stalin Movie (2006)

సూర్యుడే సెలవని అలసి పోయేనాకాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకశం నినుగని మెరిసిపోతుందినేలనీ అడుగుకై ఎదురు చూసిందిచినుకు చినుకున కురిసెను నీ కలమనస్సు మనస్సున రగిలెను జ్వాలలాతుఫానులా ఎగిసెనీ ప్రవచనంప్రభోజ్వలా కదిలెనీ ఈ యువజనంపంచభూతాలే తోడై సదాపంచ ప్రాణాలై రావా పదాద్వయం భకం యజమహే సుగంధింపుష్టి వర్థనంఉర్వానుక హిమ బంధనా వృధ్యో వృక్షియమామృతా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటేధూర్తులే అసురులై ఉరక లేస్తుంటేయుగము యుగమున వెలిసెను దేవుడుజగము జగములు నడిపిన ధీరుడుమహొదయా అది నువ్వే అనుకొనినిరీక్షతోనిలిచె ఈ జగతినిమేలుకో రాదా… Read More »Suryude Song Lyrics Stalin Movie (2006)

Naa Pranama Song Lyrics Daddy Movie (2001)

గరెగపరిస గరెగమప  గరెగపరిస గరెగమపనా ప్రాణమ సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమ అభినందనం అనుభందమా సుభవందనం నీకోసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ  గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప నడిరేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికిచిగురిపుడు రాలదుగా… Read More »Naa Pranama Song Lyrics Daddy Movie (2001)

Niluvave Vaalu Song Lyrics Lakshyam Movie (2007)

నిలువమని నన్ను అడుగావలెనా నిలువకుండ పోటివి లలనా ఒరా చూపుల చిన్నదానా ఒక్కసారి రావే లలనా…. నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానానీ నడకలో హోయలున్నదె జాణనువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటేనిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసునిలువవే వాలు కనులదానావయ్యారి హంస నడకదానా నీ నడకలో హోయలున్నదె జాణ ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావోఎవరని యెంచుకోనినావో  భ్రాంతి పడినావో సిగ్గుపడి తోలగేవోవిరహగ్నిలో నన్ను తోసి పోయేవోనువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటేనిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు… Read More »Niluvave Vaalu Song Lyrics Lakshyam Movie (2007)

Aalochana Vasthene Song Lyrics Oh My Friend Movie (2011)

ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందేనువ్వంటూ నా కనపడకుంటే ఏమయ్యేదోనిన్నటి దాకా నేనే…నువ్వు నా పక్కన లేందే… ఉన్నానంటే నమ్మాలో లేదోఏనాడు ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదోహో అంటున్నది నీ మౌనం…వింటున్నది నా ప్రాణంఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యంఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రంఅందుకనేగానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం ప్రాయం ఉన్నా పయనం ఉన్నా పాదం మాత్రం ఎటో పడదుదారి నేనే దరిని నేనే నడిపిస్తాగా.. ప్రతి అడుగుబెదురుగా.. హా… Read More »Aalochana Vasthene Song Lyrics Oh My Friend Movie (2011)