Telugu

Chikbuku Pori Song Lyrics Anji Movie (2004)

చికుబుకు పోరి చికుబుకు పోరిచికుబుకు పోరి చికుబుకు పోరి చికుబుకు పోరి చికుబుకు పోరి యెవరే అతను చూపులు చూసి చిరుత పులేమో అనుకొన్నానుచిటికెలు వేస్తె చుక్కలు రాలే superman ఇతనుsupermanకి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేను  అరేరే లేదంత scene నే supermanని కానుఅతిగ బడాయి పోను సింపుల్గా బ్రతికేస్తానుజిందగి అన్నది బొత్తిగ చిన్నదిఒక్కటె ఛాన్స్ ఇది వదిలితే రాదిది  హాయిగ ఉండక దేనికి టెన్షన్ నొ నొ నొ నొలైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూటసీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట కష్టాలొస్తె ఏడుపు వల్ల జరిగేదేముంది మొహంలొ గ్లామర్ పొతుంది… Read More »Chikbuku Pori Song Lyrics Anji Movie (2004)

Bombhaat Song Lyrics LIE Movie (2017)

అదర నా గుండెలదర నిదుర కంటికి రా…దూ… మదుర వెన్నెల గాసెను కదరా..ఈ సిన్నదొస్తె పగలు వెన్నెల గాసెను గదరా… బొమ్మోలె ఉన్నదిర పోరి బం బంబాటు గుందిర నారి లడ్డోలె ఉన్నదిర గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి బొమ్మోలె ఉన్నదిర పోరి బం బంబాటు గుందిర నారి లడ్డోలె ఉన్నదిర గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెల్లి ఊడిబడ్డదీ మిస్సు దీని నవ్వుతోనె ఎలిగిపోయె యుఎస్సు నడుమును జూత్తే అరెరెరె…. నడుమును జూత్తె… Read More »Bombhaat Song Lyrics LIE Movie (2017)

Once Upon a Time Lo Song Lyrics Ninnu Kori Movie (2017)

తెలుగు మెలోడీ లిరిక్స్ బ్లాగ్: Once Upon a Time Lo Song Lyrics Ninnu Kori Movie (2017) Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను… Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను… అల్లి బిల్లి నడుముని తిప్పి.. ఐ లవ్ యు.. చెవిలోన చెప్పి.. తప్పుకుంది.. కల్లు రెండు కప్పి.. అందుకేగ.. గుండెకింత నొప్పి.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. కింగు… Read More »Once Upon a Time Lo Song Lyrics Ninnu Kori Movie (2017)

Hey Badhulu Cheppavey Song Lyrics Ninnu Kori Movie (2017)

హే బదులు చెప్పవె రుజువు చూపవె సమయమా… నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా… యే… పరిచయానికె ఫలితం ఉన్నదొ తెలుపుమా అది ఆ.. తొలి క్షణాలలొ తెలుసుకోవడం సాధ్యమా… నిన్నేనే…. అడిగేది… ఎన్నాల్లే…… నలిగేది… హే బదులు చెప్పవె రుజువు చూపవె సమయమా… నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా… వేలి తోటె వేలు కలిపేయగానె చాలు వేల యేల్లు వాల్లు కలిసుందురందురే ప్రాణమైన వారు జంటలాగ చేరితే ఎన్నడైన వీడరన్న మాట నమ్మరె నిన్నేనే…..  అడిగేదీ… ఎన్నాల్లే…. నలిగేదీ… దారులేమొ రెండె… Read More »Hey Badhulu Cheppavey Song Lyrics Ninnu Kori Movie (2017)

Pellanade Song Lyrics VIP 2 Movie (2017)

పెళ్లనదే భలె భలె భారం తెలిసుండి చేసె నేరంపెల్లాడితె ఆనందమే దూరం అది అల అల అయిపోతుంది ice-cream లొ కారంఆరి పోతుందిరా ప్రాణంఅరె వస్తుందిరా జ్ఞానంఅరె పిల్ల మెడలొ నువె కట్టె పచ్చ పచ్చని దారం ఆ దారం ఆదారంగ నీతొ ఆడేస్తుంది గ్యాలం మ్యారేజి అంటె డేంజర్ రా రామ మైలేజి లేని ఇంజిన్ రా మామ పులిహోర కోసం పులి తోటి స్నేహమ పూమాల కోసం తోటకి దాసోహమా గుండెలోనా దాచానురా పువ్వలోన పెట్టి చుసానురా ఎన్నో ఎన్నో చేసానురాఏమిచ్చిన తనకి చాల్లేదురాఅంతెరా పెల్లాం అంతెరాపంచ ప్రాణాల్లె… Read More »Pellanade Song Lyrics VIP 2 Movie (2017)

Iruvuram Kadhu Song Lyrics VIP 2 Movie (2017)

ఇరువరం కాదు ఒకరిమె తెలిసెని ఈనాడు వివరమే ఇరువరం కాదు ఒకరిమె తెలిసెని ఈనాడు వివరమే కలతలొ కార్చుకున్న దేవివె నిజముగ నిన్ను విడవనెకనులలొ ఉన్న తేనె చినుకలె అనుక్షణం చల్లె చనువనీమనసా మనసా నువు చెపితే వెన్నెలే కుమ్మరించనా కన్నయా కన్నయా నన్ను కోరితె స్వర్గమె నేల దించనా కొండలోన ఎన్నెన్నొ వెలుగులే ప్రాణంలోనా ఏవొ పాటలెఉహల్లోన అందల మెరుపలెపట్టిందల్ల పువ్వై పూసనే తల్లిలాగ నీ మది నాకు తోడై ఉన్నదిముద్దులివ్వు ముద్దులివ్వు మొత్తమంత ఇవ్వనివ్వు కాలమె నాదైనదే ఇరువరం కాదు… Read More »Iruvuram Kadhu Song Lyrics VIP 2 Movie (2017)

Dooram Nuvve Undaloi Song Lyrics VIP 2 Movie (2017)

దూరం నువ్వె ఉండాలోయిపులి వేగం నేనై వచ్చానోయిఆటె నాతో ఆడావోగుణ పాటం నువ్వే వింటావోయికలబడె తలబడే కండ ఉంది కరుణతొ నిలబడే గుండె ఉంది పరువకై పరుగిదె ప్రాణం ఉందిలేమనసుకె వినపడె మాట ఉంది మంచికే కనపడె చోటు ఉంది బాదలె కలిగితె నవ్వు ఉందిలే నా గెలుపుకి చెమటని నేను నా వెలుగుకి చెమరుని నేను న్యాయంగా ఉంటాను సాయంగా వెలతాను నా నింగికి జాబిలిని నేను నా రంగుల దోసిలి నేను మగవాడ్నె వద్దంటు మహ రానై ఉంటాను పులి తోకల ఉండె… Read More »Dooram Nuvve Undaloi Song Lyrics VIP 2 Movie (2017)

Nada Ra Raja Song Lyrics VIP 2 Movie (2017)

Watch Out amul babies it’s raghuvaran back again in a no afraid of pain hit it బుడ్డి కళ్లజోడేజుట్టేమొ చిక్కుపడె వాడంత తోడె you can see no body see నువ్వు చూడు వాడికి star shine pride వచ్చింది వాల్లకి కొత్త వెన్న స్ఫురించే సవ్య సాచిపొరాడి నెగ్గేv i p v i p v i p నడ రా రాజ బయట పడరా రాజా అదిరా… Read More »Nada Ra Raja Song Lyrics VIP 2 Movie (2017)

Madhuram Song Lyrics Arjun Reddy Movie (2017)

మధురమే ఈ క్షణమే  ఓ చెలిమధురమే ఈ క్షణమే … మధురమే వీక్షణమే… ఓ చెలిమధురమే వీక్షణమే…మధురమే లాలసయే…మదురం లాలనయే…మధురమే లాహిరిలే……మదురం లాలితమే…మదు పవనం వీచిమదు పవనం వీచిపరువమె మైమరచిందిలే Movie    :  Arjun Reddy Lyrics    :  Shresta Music    :  Radhan Singer   :  Sameera Bhardwaj Cast     :  Vijay Devarakonda, Shalini, Kanchana

Vachinde Song Lyrics Fidaa Movie (2017)

వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె క్రీము బిస్కెటు ఏసిండెగమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె సన్నా సన్నగ నవ్విండె కునుకె గాయబ్ చేసిండె ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె హె పిల్లా రేనుకే పిలగాడొచ్చిండె డిన్నరన్నాడె… డేటు అన్నాడె ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే…. వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె క్రీము బిస్కెటు ఏసిండె గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె సన్నా సన్నగ నవ్విండె కునుకె గాయబ్ చేసిండె ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె హె పిల్లా రేనుకే పిలగాడొచ్చిండె… Read More »Vachinde Song Lyrics Fidaa Movie (2017)